స్టాక్ మార్కెట్ రిపోర్ట్ కార్డ్ – 02/05/2016

సెన్సెక్స్   రిపోర్ట్  :

2-5-2016 గత కొన్ని రోజులుగా లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాన్ని చవి చూసాయి.ఈ  రోజు ఉదయం 25,605 పాయింట్ల దగ్గర ప్రారంభం అయిన సెన్సెక్స్ అనేక ఒడిదుడుకులకు లోనై చివరకు 169 పాయింట్ల నష్టంతో 25,436  పాయింట్ల దగ్గర ముగిసింది.అలాగే ఈ రోజు ఉదయం7,848 పాయింట్ల దగ్గర ప్రారంభం అయిన నిఫ్టీ కూడా అనేక మార్లు పడుతూ లేస్తూ 43 పాయింట్లు నష్టంతో 7,805 దగ్గర రోజును ముగించింది.డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 66.38 గా ఉంది.

Leave a Reply