పిడుగు పడితే ఎలా ఉంటుందో చూసారా ఎప్పుడైనా ?

వర్షం.. ఈదురుగాలులు.. కరెంటు పోయి ఒకటే చీకటి. అటువంటి సమయంలో మనం ఉన్న ప్రదేశంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పిడుగు పడింది. శబ్దం వినే కళ్ళు చెవులు మూసేసుకుని దేవుడిని తలచుకుంటాం. పిడుగు పడితే ఎలా ఉంటుందో చూడాలని ఉందా అయితే ఈ వీడియో మీకోసమే సరిగ్గా పిడుగులు పడే సమయానికి కెమెరాలో ఆ దృశ్యాలన్నీ బంధించారు. ఈ వీడియో చూస్తుంటే ఉలిక్కిపడతారేమో… జాగ్రత్త. ఒకసారిగా పిడుగు పడి చెట్లు తగలబడి పోవడం , ట్రాన్స్ఫార్మర్స్ పేలిపోవడం సినిమాల్లో చూసినప్పటికి ఇలా నిజంగా జరిగినవి చూడటం చాలా అరుదు..

 

Leave a Reply