అంతరిక్షం నుండి భూమిని చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?

భూమి మీద నివసిస్తూ పగలు సూర్యుడిని మేఘాలను చూస్తూ, రాత్రి పూట చంద్రుడు నక్షత్రాలను చూస్తూ ప్రపంచమంతా రెండుకళ్ళతో చూసినంతగా ముచ్చట పడతాము. భూమి మీద నుండి ఆకాశాన్ని చూసి ఆనందపడే మనకు ఆకాశం నుంచి భూమి ని చూసే అవకాశం వస్తే? అమ్మో అది చాలా కష్టం.. అందులోనూ చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. మనం ఒక్కోకరిగా వెళ్ళడం దాదాపు అసాధ్యం అందుకే నాసా వంటి అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు శాటిలైట్ ఆధారంగా ఆకాశం నుంచి భూమి ఎలా కనిపిస్తుందో చూడగలిగే విధంగా ఒక వీడియో ను చిత్రీకరించారు. ఆ వీడియో మీరు చూసారంటే అద్భుతం అనే మాట తప్పక అంటారు. ఒక్కసారి మీరు కూడా చూడండి.

 

Leave a Reply