13 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ఎలా ఉండేదో చూస్తే షాక్ అవుతారు.

ఈ అనంత విశ్వంలో భూమి ఒక చిన్న రాయి ముక్క అని ఖగోళ శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. సౌరకుటుంబం.. సూర్యుడు..గ్రహాలు ఇలా భూమి, తన చుట్టూ ఉండే ఇతర గ్రహాలను గురించి సైన్సు పాఠాలలో చదువుకున్నాం.కానీ కొన్ని వందల వేల ఏళ్ల కిందట మన విశ్వం ఎలా ఉందో తెలుసా..? ఇప్పటిమాదిరి ఎటు చూసినా ఉపగ్రహాలు, సాంకేతిక శాటిలైట్లు ఉండవు. ఇక ఆ విశ్వంలో మన భూమి ఎలా ఉందో తెలుసా? భగభగమని మండే సూర్యుడు ఎలా ఉన్నాడో చూసారా? 13 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ఎలా ఉండేదో చూస్తే షాక్ అవుతారు.

 

Leave a Reply