రామ మందిరంపై మరో వివాదం..!

అయోధ్య రామ మందిరంపై మరో వివాదం చుట్టుముట్టింది. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ వివాదం చర్చనీయాంశం అయింది. ఇప్పటి వరకు అయోధ్యలో రామ మందిరాన్ని బాబర్ కూల్చి వేశాడు అని అనుకుంటున్నారు. అయితే తాజాగా ఒక మాజీ ఐఏఎస్ అధికారి మాత్రం దాన్ని ఖండిస్తున్నారు. బీహార్ కు చెందిన 1972 గుజరాత్ క్యాడర్ అధికారి కునాల్ రాసిన ‘అయోధ్య రీవిజిటెడ్’ పుస్తకంలో అనేక ఆసక్తికర విషయాలను పొందుపరిచారు. అయోధ్యలో రామ మందిరాన్ని కుల్చమని ఆదేశించింది బాబర్, కాదని ఔరంగజేబు అని అందులో పేర్కొన్నారు. అసలు బాబర్ అయోధ్యలోని రామ మందిరాన్ని చూడనేలదన్నారు. 1528లో బాబర్ కుల్చాదానడంలో అర్థంలేదని, 1660లో ఔరంగజేబు హయాంలో అక్కడి గవర్నర్ ఫెదాయ్ ఖాన్ కూల్చివేశాడు అని పుస్తకంలో పేర్కొన్నారు.

Leave a Reply