కేసీఆర్ అవినీతిపై నాగం జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యలు..

తనపై ఆరోపణలు చేస్తున్న తెరాస నాయకులపై బీజేపీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా ఆయన విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పాలన నడుస్తుందని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి పైన చర్చకు సిద్దమా అని కేసీఆర్ ను నాగం ప్రశ్నించారు. కేసీఆర్ చేస్తున్న అవినీతిని తాను నాగు పామునై కాటేస్తానని నాగం పేర్కొన్నారు.

Leave a Reply