5 రూపాయల భోజన పథకాన్నిపరిశీలించిన కేటిఆర్

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ మరియు ఐటి శాఖా మంత్రి కే. తారక రామారావు నగరంలో సందడి చేశారు. షాపూర్ చౌరస్తాలో ఉన్న 5 రూపాయల భోజన పతాకాన్ని మంత్రి కేటిఆర్, స్థానిక ఎమెల్యే వివేకానంద, ఎంపి మల్లారెడ్డితో కలిసి పరిశీలించారు. భోజనాన్ని రుచి చుసిన కేటిఆర్, భోజన నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Leave a Reply