ఘనంగా స్వాగతం పలికిన గవర్నర్,ముఖ్యమంత్రి..

నరంద్ర మోడీ తొలిసారిగా ప్రధానమంత్రి హోదాలో తెలంగాణలో అడుగుపెట్టారు. ఢిల్లీ నుండి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని హెలికాప్టర్లో మెదక్ జిల్లా గజ్వేల్ కు చేరుకున్నారు. గజ్వేల్ లో ప్రధాని మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించి, పలు పథకాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

Leave a Reply