మార్కెట్లో అందుబాటులోకి అసుస్ జెన్‌ఫోన్ 3 డీల‌క్స్

అసుస్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ లో ప్రతి మొబైల్ మంచి ఆదరణ పొందుతుంది.అయితే తాజాగా మార్కెట్లోకి ఆసుస్ ‘జెన్‌ఫోన్ 3 డీల‌క్స్‌’ను విడుద‌ల చేసింది. మంచి ఫీచర్లు కలిగిన ఈ మొబైల్ లో 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, స్నాప్‌డ్రాగ‌న్ 820 ప్రాసెస‌ర్ కలిగి ఉంది.ఆసుస్ ‘జెన్‌ఫోన్ 3 డీల‌క్స్‌ ధర రూ.49,999/- ఉండగా మరొక వేరియెంట్ రూ.62,999/- లకు అందుబాటులో ఉంది.

అసుస్ జెన్‌ఫోన్ 3 డీల‌క్స్ మొబైల్ ఫీచర్స్:

 • డిస్‌ప్లే: 5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్
 • గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్ష‌న్
 • స్క్రీన్ రిజ‌ల్యూష‌న్: 1920 X 1080 పిక్సల్స్
 • ప్రాసెస‌ర్‌: క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 820/821 , అడ్రినో 530 గ్రాఫిక్స్
 • ర్యామ్‌ : 6 జీబీ
 • ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ : 64/256 జీబీ
 • ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
 • రియ‌ర్ కెమెరా : 23 మెగాపిక్స‌ల్ విత్ డ్యుయ‌ల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్
 • ఫ్రంట్ కెమెరా :8 మెగాపిక్స‌ల్
 • , ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
 • సిమ్ : హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌
 • కనెక్టివిటీ: 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ
 • బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్‌-సి
 • బ్యాట‌రీ :3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
 • క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్

 

 

Leave a Reply