ధ్వంసం అయిన కారు

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది. ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసేందుకు మరో మంత్రి పోచారం, ఎమ్మెల్యేలు, ఉన్నాతాధికారులతో వెళ్తున్న ఈటెల కాన్వాయ్ మెట్ పల్లి వద్దకు చేరుకోగానే అదుపు తప్పింది. కాన్వాయ్ లి ఉన్న కార్లు ఒకదానితో ఒకటి గుద్దుకోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాన్వాయ్ లోని ఒక కారు ధ్వంసం అయ్యింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమి కాలేదు.

Leave a Reply