పార్టీని బలపరిచే దిశగా వైఎస్ జగన్ తాజా వ్యూహం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ అధికార పార్టీపై పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి  ఇన్నేళ్ళయినా ఏళ్లయినా కనిపించని అభివృద్ధి, అవినీతి ఇలాంటి అంశాలతో కూడిన వంద ప్రశ్నలను సిద్ధం చేసారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆయా ప్రశ్నలతో ప్రభుత్వ పనితీరును ఇప్పటికైనా విశ్లేషించి ప్రభుత్వ అసమర్ధతను ప్రజలకు తెలపాలని నిర్ణయించుకున్నారు. ఈ వంద ప్రశ్నలు ప్రభుత్వాన్ని ప్రజలు అడగాలనుకుంటున్న ప్రశ్నలు అని ప్రజల తరపున తాము ప్రశ్నిస్తున్నామని వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని కోరారు. అయితే ఈ ప్రశ్నలకి ప్రభుత్వం సమాధానం చెప్తుందో లేదో వేచిచూడాలి.ఈరోజు, రేపు ఉభయ గోదావరి జిల్లాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు.

Leave a Reply