హై కోర్ట్ విభజన పై చర్చ..

తెలంగాణలో ప్రస్తుతం న్యాయాధికారుల నియామకం, హై కోర్టు విభజన వంటి అంశాలపై తెలంగాణలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో భేటి అయ్యారు. గవర్నర్ తో రాజ్ భవన్ లో భేటి అయిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో నెలకొన్న న్యాయ సమస్యలతో పాటు, హై కోర్ట్ విభజన వంటి అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply