ఆయన అడుగుల్లోనే నడుస్తాం..

తెలంగాణ వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముఖమంత్రి, మంత్రులు, అధికారులు, జేఏసీ నాయకులు, ప్రజాప్రతినిధులు జయశంకర్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ ప్రజల్లో తెలంగాణ భావజాల వ్యాప్తికి ఎంతగానో కృషి చేశాడు అని, తెలంగాణ వస్తేనే ఇక్కడి ప్రజల జీవితాల్లో మార్పులు రావని జయశంకర్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారని గుర్తుచేశారు. జయశంకర్ కలలు కన్నట్టుగానే తెలంగాణలో అభివృద్ధి చేస్తామని కెసిఆర్ తెలిపారు.

Leave a Reply