రెండో విడత హరితహారానికి గుండ్రాంపల్లిలో శ్రీకారం చుట్టిన సీఎం కెసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చని అందమైన వనంగా మార్చాలని పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమం రెండో విడత గా మొదలుపెట్టి కదంబ మొక్కను నాటి గుండ్రాంపల్లిలో హరిత హారాన్ని ప్రారంభించారు.రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు , ఉద్యోగులు , విద్యార్ధులు తమ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటి పర్యవేక్షణ బాధ్యత కూడా తీసుకుని రాష్ట్రమంతా పచ్చని పందిరిలా మార్చేందుకు , కాలుష్య నియంత్రణకు మొక్కలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్రమంతా ఉద్యమ రూపంగా మొక్కలను నాటుతున్నారు.

Leave a Reply