ఇక 23 జిల్లాల తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న జిల్లాల పునర్విభజన ఓ కొలిక్కి వచ్చింది. ఇక పై తెలంగాణలో 23 జిల్లాలు ఉండబోతున్నాయి. ఈ జిల్లాలలో వచ్చే దసరా నుండి అధికారిక కార్యక్రమాలు మొదలవుతాయి. అనేకానేక చర్చల అనంతరం ఈ జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాల వివరాలు

Untitled1

 

Leave a Reply