మరో ఘనతను సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్రం..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండు సంవత్సరాలే అయినప్పటికీ అభివృద్ధి విషయంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నది. ముఖ్యంగా వ్యాపారాలు చేసుకోవడానికి దేశంలోనే తెలంగాణ అత్యంత అనువైన రాష్ట్రంగా గతంలో పలుమార్లు నిరుపితమైనది. తాజాగా సీ ఎన్ బీసీ – టీవీ 18 నిర్వహించిన సర్వేలో దేశంలోనే అత్యంత ఆశాజనకరమైన రాష్ట్రంగా(promising state of the year) తెలంగా మొదటి స్థానంలో నిలిచింది. దీనిపై తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపు దేల్హిలో జరగబోయే సమావేశంలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా, తెలంగాణ రాష్ట్ర ఐటి మంత్రి కేటీఆర్ అవార్డు అందుకోబోతున్నారు.

Telangana state stands first in CNBC-TV18 promising state

Leave a Reply