నగరంలో కొత్త డాన్…

గ్యాంగ్ స్టర్ నయీం పోలిసుల ఎన్ కౌంటర్ లో మరణించిన సంగతి తెలిసిందే. అనంతరం జరిపిన పోలిసుల సోదాలో నయీం అక్రమ ఆస్తులు వేల కోట్లలో బయట పడుతున్నాయి. అందరిలో ఇప్పుడు నయీం వారసుడిగా ఎవరైనా తెర పైకి వస్తారా, వస్తే వారు ఎవరు అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కాని తాజాగా ఇప్పుడు బిత్తిరి సత్తి ఆ స్థానాన్ని భర్తీ చేస్తానంటూ నవ్విస్తున్నారు. అనడమే కాదు రోడ్డుపై దౌర్జనం చేయాలని ట్రై చేసి మరి నవ్వు తెప్పిస్తున్నారు. మీరు కావాలంటే ఒక సారి సత్తిని డాన్ లా చూడండి. జస్ట్ ఫర్ ఫన్..

Leave a Reply