భూమికి దగ్గరగా రాబోతున్న శని గ్రహం

ఖగోళంలో అధ్బుతం చోటు చేసుకోబోతుంది. సౌర వ్యవస్థలో రెండో అతిపెద్ద గ్రహమైన శని గ్రహం భూమికి అతి సమీపంగా రాబోతుంది. అది ఈ రోజే (1-6-2016) జరగబోతుంది. మళ్ళి శని గ్రహం ఇంత దగ్గరగా రావడానికి మరో 10,000 సంవత్సరాల సమయం పడుతుంది.

5C8B801AEA

ఇప్పటి వరకు శనిగ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కేవలం ఒక వైపు మాత్రమే చూడగలిగారు. ఈ రోజు మరో వైపు చూసే అవకాశం రావడంతో ఎట్టి పరిస్థితుల్లోను శని గ్రహం రెండో వైపు చూడాలని నాసా,ఇస్రో శాస్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

7F71408DB8

గతంలో 1930వ సంవత్సరంలో శనిగ్రహం భూమికి దగ్గరగా వచ్చినా ఇప్పుడు ఇంకా దగ్గరకు రాబోతుంది. ఈ అధ్బుతాన్ని వీక్షించేందుకు ఖగోళం పరిశోధకులు విద్యార్థులు ఆసక్తిగా ఉన్నారు.

Leave a Reply