ఈ నెల 19వ తేదీన మార్కెట్లోకి రానున్న హవాయి హాన‌ర్ 8 ఫోన్

హవాయి సంస్థ అతి త్వరలో హానర్ సిరీస్ లో మరొక స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనుంది. ఈ నెల 19వ తేదీన హవాయి హాన‌ర్ 8 ఫోన్ మార్కెట్లోకి రానుంది.రెండు స్టోరేజ్ వేరియెంట్ల‌లో విడుద‌ల అవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,050-23,050 /- ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

హవాయి హాన‌ర్ 8 ఫోన్ లో ఉన్న విశిష్టమైన ఫీచ‌ర్లు :

 • డిస్‌ప్లే : 5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే , 5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2
 • స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ :1920 X 1080 పిక్స‌ల్స్
 • ప్రాసెస‌ర్‌ ఆక్టాకోర్ కైరిన్ 950 ,
 • మాలి టి880 ఎంపీ4 గ్రాఫిక్స్‌
 • 3 జీబీ ర్యామ్‌ లేదా 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ లేదా 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌,
 • ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్ మెమరీ : 128 జీబీ
 • ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
 • సిమ్ : హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్
 • కెమెరా : 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలు మరియు ఎల్ఈడీ ఫ్లాష్
 • ఫ్రంట్ కెమెరా : 8 మెగాపిక్స‌ల్
 • సెన్సార్స్ : ఫింగ‌ర్‌ప్రింట్ , ఇన్ఫ్రా రెడ్ సెన్సార్స్
 • కనెక్టివిటీ ; 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ,
 • బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ,
 • ఛార్జింగ్ : యూఎస్‌బీ టైప్‌-సి
 • బ్యాటరీ: 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

 

Leave a Reply