రెండు కాదు మూడు..!

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఐఫోన్ ప్రతి సంవత్సరం రెండు కొత్త మోడల్ ఫోన్ లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ కోసం వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సారి ఐఫోన్ తమ వినియోగదారులకు మరింత కొత్తగా,విభిన్నంగా ఫోన్ లను అందించేందుకు సంస్థ సిద్దం అవుతుంది. ఈ ఏడాది మార్కెట్ లోకి మూడు మోడల్స్ విడుదల చేయబోతున్నారు. ఐఫోన్ 7,ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 7 ప్రో పేర్లతో కొత్త ఐఫోన్లు రాబోతున్నాయి. ఈ ఫోన్ల విశేషాలకు వస్తే ఐఫోన్ తొలి సారిగా బ్లూ కలర్ లో విడులచేయబోతుంది. అలాగే వెనక వైపు రెండు కెమెరాలను అమర్చనున్నారు. వినియోగదారుల అభీష్టం మేరకు మరిన్ని సరికొత్త ఫీచర్లతో ఐఫోన్ రానుంది.

Leave a Reply