ఈరోజు మార్కెట్లోకి రానున్న ఎల్‌జీ ఎక్స్ స్క్రీన్

ప్రముఖ ఎల‌క్ట్రానిక్స్ కంపెనీ LG గత కొంత కాలంగా మొబైల్ ఫోన్స్ అమ్మకాలలో జోరందుకుంది. LG సంస్థ నుండి ఈరోజు ‘ఎల్‌జీ ఎక్స్ స్క్రీన్‌’ మార్కెట్లోకి విడుదల కానుంది. దీని ధ‌ర దాదాపు రూ.6000/- వరకు ఉండే అవకాశం ఉంది.K సిరీస్  మరియు X సిరీస్ తో మొబైల్ ఫోన్ల అమ్మకాలు మొదలుపెట్టనున్నట్లు ప్రకటనలో తెలిపింది.

ఎల్‌జీ ఎక్స్ స్క్రీన్ మొబైల్ ఫీచర్స్:

 • ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 0 మార్ష్‌మాలో
 • డిస్‌ప్లే :4.93 Inch హెచ్‌డీ ఐపీఎస్,
 • స్ర్కీన్ రిజ‌ల్యూష‌న్ : 1280×720 పిక్స‌ల్స్
 • సెకండ‌రీ డిస్‌ప్లే :1.76 ఇంచ్,
 • సెకండ‌రీ డిస్‌ప్లే స్క్రీన్ రిజల్యూష‌న్ : 520 X 80 పిక్స‌ల్స్
 • ప్రాసెస‌ర్‌: 2GHz క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 410,
 • అడ్రినో 306 గ్రాఫిక్స్
 • ర్యామ్‌ మెమరీ: 2 జీబీ ర్యామ్‌
 • ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌ మెమరీ :16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌
 • ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్ మెమరీ: 256 జిబి
 • రేర్ కెమెరా :13 మెగాపిక్స‌ల్ + ఎల్ఈడీ ఫ్లాష్
 • ఫ్రంట్ కెమెరా : 8 మెగాపిక్స‌ల్
 • కనెక్టివిటీ: 4జీLTE, బ్లూటూత్ 1, ఎన్ఎఫ్‌సీ
 • బ్యాటరీ: 2300 ఎంఏహెచ్ బ్యాట‌రీ – 120 గంటలు

Leave a Reply