రిలీజ్ డేట్ ప్రకటించిన సామ్ సంగ్

శాంసంగ్ ‘గెలాక్సీ నోట్ 7’ను అతి త్వరలో మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ మొబైల్ ను  ఆగ‌స్టు 2న విడుద‌ల చేయనున్నట్లు సామ్సంగ్ సంస్థ ప్రకటనలో తెలిపింది. ఈ మొబైల్ ధర ఇంకా తెలియజేయనప్పటికి ఆ మొబైల్ కి సంబంధించిన ఫోటోలు మరియు ఫీచర్స్ ఏమి అందుబాటులో ఉన్నాయో తెలిపింది.

 శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఏమేమి  ఫీచ‌ర్లు ఉన్నాయంటే :

 • ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
 • డిస్ప్లే : 5.7 ఇంచ్ క్వాడ్ HD సూప‌ర్ అమోలెడ్ క‌ర్వ్‌డ్ ఎడ్జ్
 • ప్రాసెస‌ర్‌: ఆక్టాకోర్ ఎగ్జినోస్
 •  ర్యామ్ మెమరీ : 6 జీబీ
 • ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్  మెమరీ : 64 జీబీ
 • రేర్ కెమెరా : 12 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
 • ఫ్రంట్ కెమెరా : 5 మెగాపిక్స‌ల్
 • ఎస్ పెన్ స్టైల‌స్‌,
 • సెన్సార్‌: హార్ట్ రేట్, ఫింగ‌ర్ ప్రింట్, ఐరిస్ స్కాన‌ర్‌, బారో మీట‌ర్
 • కనెక్టివిటీ : 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ,
 •  బ్లూటూత్ వెర్షన్ : 4.2, ఎన్ఎఫ్‌సీ,
 • యూఎస్‌బీ : టైప్‌-సి
 • బ్యాట‌రీ  కెపాసిటీ : 3600 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Leave a Reply