జూలై 20న మార్కెట్లోకి రానున్న జోపో స్పీడ్ 8

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ జోపో అతి త్వరలో మార్కెట్లోకి మరొక నూతన స్మార్ట్ ఫోన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. జోపో స్పీడ్ 8 సిరీస్ లో వస్తున్న ఈ మొబైల్ ఫోన్ ను ఈ నెల 20వ తేది మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.చైనా కి సంబంధించిన ఈ మొబైల్ మంచి ఫీచర్స్ కలిగిఉంది.అయితే ఈ మొబైల్ ధర కాస్త ఎక్కువే. ఎంత అంటారా? దాదాపు రూ.30000/- పై మాటే.

జోపో స్పీడ్ 8 ఫీచ‌ర్లు ఇవే: 

  • ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
  • డిస్‌ప్లే :5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ
  • స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ :1920 X 1080 పిక్స‌ల్స్
  • ప్రాసెస‌ర్‌ : డెకాకోర్ మీడియాటెక్,
  •  మాలి టి880 ఎంపీ4 గ్రాఫిక్స్
  • ర్యామ్‌: 4 జీబీ
  • ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మెమరీ: 32 జీబీ
  • సిమ్ కార్డ్స్:  డ్యుయ‌ల్ సిమ్
  • రేర్ కెమెరా :21 మెగాపిక్స‌ల్ + ఎల్ఈడీ ఫ్లాష్
  • ఫ్రంట్ కెమెరా : 8 మెగాపిక్స‌ల్
  • కనెక్టివిటీ : 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ,
  • బ్లూటూత్ 4.1,
  •  యూఎస్‌బీ టైప్‌-సి,
  • ఎన్ఎఫ్‌సీ
  • బ్యాటరీ: 3600 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Leave a Reply