త్వరలో మార్కెట్లోకి ZTE స్మాల్ ఫ్రెష్ 4

త్వరలో ZTE స్మాల్ ఫ్రెష్ 4 మార్కెట్లోకి రానున్నట్లు జెడ్ టిఇ కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. ‘స్మాల్ ఫ్రెష్ 4’ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 26వ తేదీన విడుద‌ల చేసేందుకు సన్నాహాలు పూర్తి చేస్తున్నారు.ఈ మొబైల్ ధర రూ.10,920 ఉంటుందని ప్రకటనలో తెలిపారు.

ZTE స్మాల్ ఫ్రెష్ 4 ఫీచ‌ర్లు :

 • ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
 • డిస్‌ప్లే : 5.2 ఇంచ్ ఐపీఎస్ ,
 • స్క్రీన్ రిజ‌ల్యూష‌న్: 1920 X 1080 పిక్స‌ల్స్
 • ప్రాసెస‌ర్‌:1.3 జీహెచ్‌జ‌డ్ ఆక్టాకోర్ మీడియాటెక్
 • గ్రాఫిక్స్ :మాలి టి720
 • ర్యామ్‌ 2 జీబీ
 • ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌ మెమరీ 16 జీబీ
 • ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌ : 64 జీబీ
 • హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ
 • రేర్ కెమెరా : 13 మెగాపిక్స‌ల్ + ఎల్ఈడీ ఫ్లాష్
 • ఫ్రంట్ కెమెరా : 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
 • ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్
 • బ్లూటూత్ 4.1,
 • 2540 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Leave a Reply