పోలీసులే లక్ష్యంగా దాడులు..

ఆఫ్గనిస్తాన్ లో మరోసారి తాలిబాన్లు రెచ్చిపోయారు. వరుస బాంబ్ దాడులతో భీబత్సం సృష్టించారు. పోలీసుల వాహనం లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేసినట్లు సమాచారం. ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబుల్ లో ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేసుకోవడంతో 40 మంది పోలీసులు మరణించారు. 100 పైగా గాయపడ్డారు. గాయ పడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని తన ప్రగాడ సానుభూతి తెలిపారు.

Leave a Reply