ప్రమాదానికి గురైన బాలకృష్ణ కారు..!

ప్రముఖ నటుడు బాలకృష్ణ కారుకు తీవ్ర ప్రమాదం జరిగింది. బెంగుళూరు వెళ్తున్న బాలకృష్ణ , హిందుపూర్ దగ్గర ఆయన కారు డివైడర్ ను గుద్దుకోవడంతో ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో బాలకృష్ణకు గాయాలు ఏమి కాలేదు అని సమాచారం. కాని కారు మాత్రం తీవ్రంగా తీవ్రంగా దెబ్బతింది. బాలకృష్ణ మరో కారులో బెంగుళూరుకు వెళ్లి పోయారు. బాలకృష్ణకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు . అయితే ఈ ప్రమాదంపై అభిమానులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని బాలకృష్ణ పేర్కొన్నారు.

Leave a Reply