విమానాలను తీసుకెళ్ళే సామర్థ్యం ఉన్న యుద్ద నౌక..

రెండవ ప్రపంచ యుద్దానికి సంబంధించిన యుద్ధ ట్యాంకులు, బాంబులు అప్పుడప్పుడు బయట పడుతూనే ఉంటాయి. తాజాగా ఇప్పుడు ఫసిఫిక్ మహా సముద్రంలో రెండో ప్రపంచ యుద్దానికి సంబంధించిన యుద్ధ నౌక ఒకటి బయట పడ్డది. అమెరికాకు చెందిన కొంతమంది సాహస యాత్రికులు సముద్రంలో దీనిని కనుగొన్నారు. యుద్ద విమాలను సైతం తీసుకెళ్ళగలిగే సామర్థ్యం ఉన్న ఈ యుద్ద నౌకలో తుపాకులు, బాంబులు వంటివి ఉన్నట్లు గుర్తించారు. శాస్త్రవేత్తలు ఈ  యుద్ధ నౌక నుండి శాంపిల్స్ సేకరించే పనిలో ఉన్నారు. వాటిని విశ్లేషించి అణు బాంబుల విస్ఫోటం ముందు, తర్వత వాతావరణంలో ఏర్పడ్డ మార్పులను అధ్యయనం చేయనున్నారు.

Leave a Reply