మ్యాన్ హోల్ లో పడి నలుగురు గల్లంతు..

హైదరాబాద్ లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణం చోటు చేసుకుంది. తెరిచి ఉన్న మ్యాన్ హోల్ లో పడి ఐదుగురు వ్యక్తులు పడిపోయారు. వారిలో ఒకరిని స్థానికులు రక్షించారు వారంతా జీహెచ్ఎంసీ కార్మీకులు. 25 ఫీట్ల లోతున ఉన్న మ్యాన్ హోల్ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. మిగతా నలుగురు చనిపోయినట్లు సమాచారం.

Leave a Reply