కొత్త పాత్రలో నాని..

#Bahubali ride by #Nani is creating buzz on Social Media.Actor Naani riding Bahubali Chariot is very amazing and this video is trending online.This is expected there might be a fight scene interlinked with Bahubali Chariot.Nani riding Bahubali Chariot-Majnu teaser is very impressive.Nani riding Bahubali Chariot will remind Bhallaladeva in Bahubali movie.Its creating buzz on social media.

నాని నటిస్తున్న తాజా చిత్రం మజ్ను. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై అందరిని ఆకట్టుకుంటుంది. అందులో ఒక సన్నివేశంలో నాని బాహుబలిలో రానా ఉపయోగించిన రథంపై వెళ్తాడు. ప్రస్తుతం ఈ సన్నివేశం ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది.

Leave a Reply