గచ్చిబౌలి స్టేడియంలో ఘన సన్మానం..

ఒలింపిక్స్ లో బాడ్మింటన్ లో రజత పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధుకు ఘన స్వాగతం లభించింది. పతకం గెలిచిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి విచ్చేసిన సింధుకు తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు భారిగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పీ. మహేందర్ రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు సింధుకు ఘనంగా స్వాగతం పలికారు.శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి, గచ్చిబౌలి స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీకి ఇరు వైపులా విద్యార్థులు సింధుకు స్వాగతం పలుకుతున్నారు.

 pv sindhu (1) pv sindhu (7) pv sindhu (6) pv sindhu (5) pv sindhu (4)

Leave a Reply