మెగా హీరోకు భారీ హిట్

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన తాజా చిత్రం సుప్రీమ్ సూపర్ హిట్ టాక్ తో దుసుకుపోతుంది. విడుదలై మూడు వారాలు గడచినా ఇప్పటికి కలెక్షన్లు తగ్గడం లేదు. తాజాగా ఈ చిత్రం 20 కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం 9 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా పెట్టుబడికి రెండింతలు సంపాదించడంతో నిర్మాత దిల్ రాజు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఇంతకుముందు పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఇప్పుడు సుప్రీమ్ చిత్రాల విజయాలతో హాట్రిక్ హీరోగా నిలిచాడు

Leave a Reply