అది తమ పరిధిలోని అంశం కాదు – సుప్రీమ్ కోర్ట్

వాట్సాప్ ను నిషేధించాలంటూ సుప్రీమ్ కోర్ట్ లో దాఖలైన పిటిషన్ ను సుప్రీమ్ కోర్ట్ కొట్టివేసింది. భారత దేశంలో వాట్సాప్ ను నిషేదించలేమని సుప్రీమ్ కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ అంశం తమ పరిధిలోనిది కాదని, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని, వాట్సాప్ నిషేద అంశాన్ని టెలికాం పిర్యాదుల ట్రిబ్యునల్ కు వెళ్ళ వచ్చునని పిటీషన్ దారుకు సుప్రీమ్ కోర్టు సూచించింది.

Leave a Reply