తెలంగాణ టెట్ ఫైనల్ కీ నేడు విడుదల

ఈ నెల 22 న తెలంగాణ రాష్ట్ర టెట్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. టెట్ ప్ర్రాథమిక కీని ఈ నెల 24న విడుదల చేశారు. ఈ కీ కి వచ్చిన అభ్యంతరాలను స్వీకరించారు. కొన్ని మార్పులు చేర్పులు చేసి తుది కీ ని ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. అభ్యర్థులు తుది కీ కోసం www.tstet.cgg.gov.in వెబ్ సైట్ ను సాయంత్రం 5 గంటల తర్వాత చూడొచ్చు

Leave a Reply