ఈశాన్య సరిహద్దు భద్రత మరింత పటిష్టం..

భారత సరిహద్దులో దూకుడుగా వెళ్తున్న చైనాకు భారత్ గట్టి హెచ్చరికలు పంపించింది. ఈశాన్య సరిహద్దును మరింత పటిష్టం చేసుకునేందుకు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను మోహరించేందుకు ప్రభుత్వం రక్షణ శాఖకు అనుమతి ఇచ్చింది. శరవేగంగా డ్రైవ్ చేయగల ఈ క్షిపణులతో 290 కిలోమీటర్ల దూరంలో దాక్కున్న శత్రువులను సైతం తుదముట్టించ వచ్చు. అందుకోసం 4,300 కోట్ల రూపాయలను కేటాయించింది. అలాగే బ్రహ్మోస్ నాలుగో రెజిమెంట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రెజిమెంట్ లో 100 క్షిపణులను, 5 మొబైల్ అటానమస్ లాంచర్లను, కమాండ్ పోస్ట్ లను ఏర్పాటు చేస్తారు.

Leave a Reply