మళ్ళి మొదలైన ‘భారత్ వెలిగి పోతుంది’ నినాదం

కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవస్తరాలు గడిచాయి. ఈ రెండు సంవత్సరాలలో మోడీ కాని, అతని సహచర మంత్రులు గాని మీడియాతో ఎక్కువగా మాట్లాడింది లేదు. మీడియాపై అనధికార అనధికార నిషేధం విధించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసే మీడియాను కట్టడి చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఏం చేసిందో ప్రజలకు తెలిసే అవకాశం రాలేదు. దాంతో ఒకప్పటి భాజపా నినాదమైన ‘ఇండియా ఇస్ షైనింగ్’ ను మళ్ళి తీసుకువచ్చారు. గతంలో వాజ్ పేయి పాలన చివరి దశలో ఇదే నినాదంతో ఎన్నికలకు వెళ్లారు, కాని అది పనిచేయక ఓడిపోయారు. భాజపాకు అస్సలు కలిసి రాని నినాదాన్ని మోడీ మళ్ళి ఎందుకు తీసుకు వచ్చారో ఆయనకే తెలియాలి.

Leave a Reply