ఉద్యోగం నుండి తొలగించిన అధికారులు…

ప్రపంచంలో మనిషిన పోలిన మనుషులు ఎక్కడో ఉండడం సాధారణమే. అయితే సాధారణ మనుషుల పోలికలతో ఉంటె ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. అలాగే సెలబ్రిటీల పోలికలతో ఉంటే ఆ పోలికలతో ఉన్న వ్యక్తికి కూడా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. అదే టెర్రరిస్టులు, ఉగ్రవాదుల పోలికలతో ఉంటె ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. తాజాగా ఇంగ్లాండ్ లోని వెస్ట్ మిడ్ ల్యాండ్ కు చెందిన పోలీస్ పీసీ తారీఖ్ దోస్త్ కు విచిత్ర పరిస్థితి ఎదురయింది. పీసీ తారీఖ్ దోస్త్ బారెడు నెరిసిన గడ్డంతో చూడడానికి అచ్చం లాడెన్ లా ఉంటాడు. దానిని తీవ్రంగా పరిగణించిన అతని ఉన్నతాదికారి పీసీ తారీఖ్ దోస్త్ ను ఉద్యోగం నుండి తొలగించారు. దాంతో కోర్టుకు వెళ్ళిన పీసీ తారీఖ్ దోస్త్ ఉద్యోగం నుండి తొలగించిన అధికారిని అరెస్ట్ చేయడంతో పాటు,పీసీ తారీఖ్ దోస్త్ నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశాల్లు జారీ చేసింది.

Leave a Reply