అతి తక్కువ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన పానాసోనిక్

ఎలక్ట్రానిక్ రంగంలో ముందున్న ప్రముఖ సంస్థ పానాసోనిక్ అతి తక్కువ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది.అదే ‘పానాసోనిక్ టి44 లైట్’.ఈ మొబైల్ ధర రూ.3,199 మాత్రమే.

పానాసోనిక్ టి44 లైట్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఏంటంటే:

  • డిస్‌ప్లే: 4 ఇంచ్
  • స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ :800 X 480 పిక్స‌ల్స్
  • ప్రాసెస‌ర్‌:1.3 జీహెచ్‌జ‌డ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ,
  • ర్యామ్:512 ఎంబీ
  • ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌:8 జీబీ
  • ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్:32 జీబీ
  • రేర్ కెమెరా2 మెగాపిక్స‌ల్
  • ఫ్రంట్ కెమెరా : 0.3 మెగాపిక్స‌ల్
  • కనెక్టివిటీ:3జీ, వైఫై, బ్లూటూత్‌
  • బ్యాట‌రీ2400 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Leave a Reply