అధికార ప్రతిపక్షాల మాటలెలా ఉన్నాప్రజల అభిప్రాయం ఏమిటి..?!

తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రక నీటి ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన మూడు ప్రాజెక్టులైన మేదిగడ్డ, తుమ్మిడి హట్టి, కాళేశ్వరం ప్రాజెక్టులపై మూడు కీలక ఒప్పందాలు జరిగాయి.అలాగే తెలంగాణ ప్రభుత్వం జిల్లాల విభజనకు కూడా సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలతో పాటు మరో 17 జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. వీటిపై రాష్ట్ర ప్రజలు తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తున్నారు. మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం రాష్ట్రానికి ఎంతో అవసరం అని వారు అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. అలాగే కొంత మంది ప్రతిపక్షాలు చేస్తున్న సూచనలను, మాటలను పరిగణలోకి తీసుకోవాలని అంటున్నారు. అలాగే జిల్లాల పునర్విభజనపై కూడా మిశ్రమ స్పందన ఎదురైంది. కొందరు జిల్లాల విభజన వల్ల రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతం అవుతుందని అంటుంటే మరికొందరు మాత్రం కేవలం రాజకీయ అవసరాల కోసమే జిల్లాలను విభజిస్తున్నారని అంటున్నారు.

Telangana Government signed a pact with Maharastra Government over Joint Irrigation projects.This is a major advantage to farmers since there is possibility of getting Godavari water with 3 different projects construction.Those are Tummidihatti barrage,chanaka korata barrage and medigadda project which will make a way for completion of Kaleswaram lift irrigation projects.Telagnana Government is confident about the construction of projects and Telangana CM KCR challenged opposition parties to prove any of their mistakes in the agreements or allocation of projects.If any of them proved then CM KCR said that he will resign and he will go away from politics.These statements are given based on the comments of Uttam Kumar Reddy and Janareddy those who are calling pact with Maharastra Government as fraud deal and they said that it is not at all useful to Telangana farmers.Public response over pact with Maharashtra Government is positive and some of them are suggesting to concern words of opposition parties too since there might be a chance to reorganize the things in a better way. They supported Telangana Government’s agreement with Maharashtra Government over Joint Irrigation Projects pact.

Telangana People response over Telangana Maharashtra Pact- Joint Irrigation Projects:

Leave a Reply