నిఖిల్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫస్ట్ లుక్ విడుదల

నిఖిల్,హేబా పటేల్ నటించిన తాజా చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా. స్వామిరారా, కార్తికేయ వంటి హిట్ చిత్రాల తర్వాత నిఖిల్ జోరుకు శంకరాభరణం చిత్రంతో బ్రేక్ పడింది. దాంతో ఇప్పుడు నిఖిల్ కు ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా కీలకంగా మారింది. సందీప్ కిషన్ టైగర్ సినిమాకు  దర్శకత్వం వహించిన విఐ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సీనియర్ హీరో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

13325674_1233084993399018_3371384858759523019_n

Leave a Reply