[Video]హైదరాబాద్ లో నిన్న భీభత్సంగా కురిసిన వర్షం.

హైదరాబాద్ నగరం నిన్న రాత్రి వర్షంతో తడిసిముద్దయింది.రోడ్లు,కాలువలు వర్షపు నీటితో మునిగిపోయాయి. ఉరుములు, మెరుపుల మధ్య కురిసిన వర్షం నగర వాతావరణాన్ని ఒక్కసారిగా చల్లగా మార్చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.విద్యుత్ కి తీవ్ర అంతరాయం కలిగింది. చెట్లు కూడా చాలా చోట్ల కూలిపోయాయి. వర్షం రాత్రి పూట కురవడంతో ట్రాఫిక్ ఏమి లేకపోయినప్పటికీ ఈరోజు ఉదయం నీరు నిలువ ఉన్న ప్రాంతాల్లో కొద్దిగా ట్రాఫిక్ స్తంభించింది.

[Video]హైదరాబాద్ లో నిన్న భీభత్సంగా కురిసిన వర్షం:

 

 

Leave a Reply