ఆలోచింపచేస్తున్న కంగనా రనౌత్..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చ్ భారత్ ప్రచారంలో పాల్గొనేందుకు ప్రముఖ బాలీవుడ్ హీరొయిన్, జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత కంగనా రనౌత్ ముందుకు వచ్చారు. ఆమె అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన స్వచ్చ్ భారత్ యాడ్ విశేషంగా ఆకట్టుకుంటున్నది. శుభ్రత లేని చోట లక్ష్మీ దేవి ఉండదని పెద్దలు చెబుతారు. మన ఇల్లు మాత్రమే శుభ్రంగా ఉంచుకొని దేశాన్ని అపరిశుభ్రంగా చేస్తే కూడా లక్ష్మీ దేవి అక్కడ ఉండదని చెప్తూ చేసిన యాడ్ అందరిని ఆలోచింపచేసే విధంగా ఉంది.

Leave a Reply