నామినేటెడ్ పోస్టులను అమ్ముకుంటున్న నేతలు..?

కేంద్రంలో పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. అది కూడా సంకీర్ణ రాజకీయ శకానికి చరమ గీతం పాడుతూ స్వంతంగా మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వత కొంతమంది భాజాపా నేతలు తమ ధన దాహాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎప్పట్లుంచో ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రధాని మోడీ మీద ఉన్న నమ్మకంతో ప్రజలు వాటిని నమ్మలేదు. కాని ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ లో దిమ్మతిరిగే వాస్తవాలు బయట పడ్డాయి. కొంతమంది భాజాపా నేతలు నామినేటెడ్ పోస్ట్ లను డబ్బులకు అమ్ముకున్తున్నట్లు తెలిపింది. అలాగే మరికొంత మంది డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు తెలుస్తుంది. ప్రవర్ణరెడ్డి అనే భాదితురాలు తనకు న్యాయం చేయాలంటూ భాజాపా నేత మురళీధర్ రావుకు మొర పెట్టుకున్న ఫోన్ సంభాషణ ..

bjp-1

bjp-2

bjp-3

bjp-4

bjp-5

Leave a Reply