కత్తిలాంటోడు డైలాగులు లీక్…

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో కత్తిలాంటోడు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలులో జరుగుతుంది. అయితే ఈ చిత్ర డైలాగులు లీక్ అయినట్లు తాజాగా అందుతున్న సమాచారం. అయితే అవి నిజమైన డైలాగులా కాదా అనేది చిత్ర బృందం ఇప్పటి వరకు ధ్రువీకరించ లేదు. మీరు ఒక్కసారి ఈ డైలాగులు చదవండి

katthi

Leave a Reply