రాష్టానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్..

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ తెలుగు దేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ధర్నాకు దిగారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిన ఎంపీలు నేడు పార్లమెంట్ లోని టీడీపీ కార్యాలయంలో నిరసన ఏ విధంగా తెలపాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. అనతరం పార్లమెంట్ కు చేరుకొని ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమమంలో టీడీపీ లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply